నేటి సాక్షి తొగుట... వడ్డె నరసింహులు
యుపిఎస్ స్కూల్ లో వాటర్ శుదీకరణ ప్లాంటును ను ప్రారంభించడం జరిగింది సృజల దాత శ్రీమతి శ్రీ లెంకలపల్లి మంజుల రాజు హైదరాబాద్ గారు మన జప్తిలింగారెడ్డిపల్లి యూపీఎస్ స్కూల్లో వాటర్ ప్యూరిఫై మిషన్ సుమారు 20వేల రూపాయల తోటి ఇప్పియడం జరిగింది నేటి రోజున ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ బక్క కనకయ్య ఉపసర్పంచ్ నూనె శ్యామల ఆంజనేయులు పంచాయతీ కార్యదర్శి వి చంద్రకళ స్కూల్ హెడ్ మాస్టర్
శ్రీనాథ్ పాలకవర్గ సభ్యులు మంగలి బాలరాజ్ బట్టు తిరుమల్ మన్యం పులిందర్ రెడ్డి నర్సింహులు స్కూల్ స్టాప్ యాదగిరి సైకిల్ కళ్యాణి అఖిల తదితరులు పాల్గొన్నారుఈరోజు యుపిఎస్ స్కూల్ లో వాటర్ శుదీకరణ ప్లాంటును ను ప్రారంభించడం జరిగింది సృజల దాత శ్రీమతి శ్రీ లెంకలపల్లి మంజుల రాజు హైదరాబాద్ గారు మన జప్తిలింగారెడ్డిపల్లి యూపీఎస్ స్కూల్లో వాటర్ ప్యూరిఫై మిషన్ సుమారు 20వేల రూపాయల తోటి ఇప్పియడం జరిగింది నేటి రోజున ఓపెన్ చేయడం జరిగింది
కార్యక్రమంలో సర్పంచ్ బక్క కనకయ్య ఉపసర్పంచ్ నూనె శ్యామల ఆంజనేయులు యాదవ్ పంచాయతీ కార్యదర్శి వి చంద్రకళ స్కూల్ ఎక్షమ్ శ్రీనాథ్ పాలకవర్గ సభ్యులు మంగలి బాలరాజ్ బట్టు తిరుమల్ ఎన్నం పులిందర్ రెడ్డి నర్సింహులు స్కూల్ స్టాప్ యాదగిరి సైకిల్ కళ్యాణి అఖిల తదితరులు పాల్గొన్నారు
Telangana
జప్తిలింగారెడ్డిపల్లి యుపిఎస్ స్కూల్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు
Quick Summary:
యుపిఎస్ స్కూల్ లో వాటర్ శుదీకరణ