నేటి సాక్షి, కులకచర్ల.
(గూడ సురేష్ మోత్కూర్ ) కులకచర్ల మండల కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్లో సందర్శిస్తున్న జిల్లా కలెక్టర్ , డిఎంహెచ్వో, మెడికల్ ఆఫీసర్ ల దృష్టికి వార్డ్ మెంబెర్ రజక సంగం జిల్లా ప్రధాన కారదర్శి మోత్కూర్ వెంకటేష్.మా అమ్మ సత్యమ్మ గారు 1996సం సం హాస్పిటల్లో ఆపరేషన్లు డెలివరీలు బెడ్ సీట్లు అయిన వారి యొక్క బట్టలు ఉతకడం జరుగుతుంది. చాలా సంవత్సరాల నుంచి పని చేయడం జరుగుతుంది. నెలకు 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది, ఇప్పటికైనా కంటిజెన్సీ ద్వారా పర్మినెంట్గా ఒక ధోబి పోస్ట్ కల్పించాలని నీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో MRO ఎంపీడీఓ,జిల్లా అధికారులు మండల అధ్యక్షులు గోపాల్ నాయక్, నాయకులు సర్పంచు వర్వాళ్ళ అంజిలయ్య, గండం వెంకటయ్య, సీతారాం ఉప సర్పంచులువిజయ్ కుమార్ గోవర్ధన్ రెడ్డి,వార్డ్ మెంబర్స్ మొదలగు వాళ్ళు పాల్గొన జరిగింది.
Telangana
* *కులకచర్ల ప్రభుత్వం హాస్పిటల్లో ధోబి పోస్ట్ కల్పించాలి-మోత్కూర్ వెంకటేష్.*
Quick Summary:
ప్రభుత్వ హాస్పిటల్లో సందర్శిస్తున్న జిల్లా కలెక్టర్