నేటి సాక్షి: మల్లాపూర్
మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు విషయంలో చాలా అవకతవకలు ఉన్నాయని అలాగే అర్హత ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా, ఇండ్లు ఉన్నవారికి ఇచ్చారని గ్రామానికి చెందిన తొర్తి భూమయ్య తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పటికే మొదటి, రెండవ విడత లలో కూడా తన కు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారు అని వాపోయాడు. ఇకనైన ఉన్నతాధికారులు అర్హత ఉన్నావారిని గుర్తించి ఇండ్లు మంజూరు చేయాలని సూచించారు.
Telangana
మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు విషయంలో చాలా అవకతవకలు
Quick Summary:
మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో