నేటి సాక్షి ఆగస్టు 22 నందికొట్కూరు :-
నందికొట్కూరు నియోజకవర్గం:-
పగిడ్యాల మండలం నెహ్రునగర్ గ్రామంలో ఇటీవల జూలై 30న నిర్వహించిన “ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో గ్రామ ప్రజలు తాగునీటి సమస్యను నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య గారి దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజల సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు డి ఎం ఎఫ్ గ్రాంట్ ద్వారా రూ.3 లక్షలతో తాగునీటి బోరు, మోటారు ఏర్పాటు చేయించారు. నేడు నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి బోరు, మోటారును ప్రారంభించి గ్రామ ప్రజలకు మంచి నీటి కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని మన నందికొట్కూరు శాసన సభ్యులు దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తక్షణమే ఎవరు ఎలాంటి సమస్యలు తావు లేకుండా ప్రజల్లో ఎమ్మెల్యే గిత్త జయసూర్య వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.ఇప్పుడు ఉన్న పరిస్థితులు లలో మంచి నీటికి దోహదం పడిన ఎమ్మెల్యే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.అందుబాటులోకి తీసుకువచ్చారు.
ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటికి తక్షణ పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగినది.
Andhra
నెహ్రునగర్ గ్రామ ప్రజలకు తాగునీటి సమస్యకు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తక్షణ పరిష్కారం
Quick Summary:
నందికొట్కూరు నియోజకవర్గం:-