*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మున్నూరు కాపు నిత్యాన్నదానం సత్రం డైరెక్టర్‌గా హైదరాబాద్‌కు చెందిన కుంట సిద్ధిరాములు పద్మను నియమించారు. సత్రం వ్యవస్థాపక అధ్యక్షులు కొండ దేవయ్య నియామక ఉత్తర్వులు ఆదివారం జారీ చేశారు. ఈ సందర్భంగా సిద్ధిరాములు పద్మను శాలువాతో సత్కరించి, నియామక పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకంతో డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించిన వ్యవస్థాపక అధ్యక్షులు కొండ దేవయ్యకు సిద్ధిరాములు కృతజ్ఞతలు తెలిపారు. సత్రం అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
Telangana
*మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రం వేములవాడ డైరెక్టర్‌గా సిద్ధిరాములు పద్మ*
Quick Summary:
నిత్యాన్నదానం సత్రం డైరెక్టర్‌గా